వార్తలకు తిరిగి వెళ్లండి

కంప్యూటర్ ఎడ్యుకేషన్ టీచర్లు, సహాయకుల నియామకాల్లో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు జిల్లాలో వినిపిస్తున్నాయి. ఒక్కో పోస్టుకు రూ.లక్ష వరకు డబ్బులు అడుగుతున్నట్లు నిరుద్యోగులు చెబుతున్నారు.
మెరిట్ కంటే సిఫార్సులు, డబ్బులకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే నియామకాలు పారదర్శకంగానే జరుగుతున్నాయని ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. మధ్యవర్తుల మాటలు నమ్మవద్దని సూచించారు.
Comments
Loading comments...

