Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగం చేస్తూనే బీటెక్, MBA, MCA చదివే అవకాశం

Follow Udayam Digital on Google
ఉద్యోగం చేస్తూనే బీటెక్, MBA, MCA చదివే అవకాశం - Udayam Digital
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు అవకాశం కల్పించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ‘వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు అడ్మిషన్లు’ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఉన్నత విద్యాశాఖ తెలిపింది. ఏడాది పని అనుభవం ఉన్న ఉద్యోగులు తమ కార్యాలయానికి 50 కిలోమీటర్ల పరిధిలోని కళాశాలల్లో BTech, MBA, MCA, ME, M.Tech కోర్సులు చదవవచ్చు. ఈ కోర్సులను రెగ్యులర్ కోర్సులుగానే పరిగణిస్తారు.

Comments

G
Loading comments...