Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగాల వేటలో రణరంగంగా మారిన డీజీపీ ఆఫీస్

స్వాతి రెడ్డి Jun 29, 2026 6:55 AM హైదరాబాద్ 0 viewsabout 3 hours ago
ఉద్యోగాల వేటలో రణరంగంగా మారిన డీజీపీ ఆఫీస్ - Udayam Digital
తెలంగాణలో ఐదు నెలల్లో 20 వేల పోస్టులతో ఎస్‌ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ రిక్రూట్‌మెంట్ బోర్డు ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో డీజీపీ కార్యాలయ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ముట్టడికి యత్నించిన పలువురు నిరుద్యోగులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Comments

G
Loading comments...