Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగాల మోసం: ఇద్దరికి జైలు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 09, 2026 12:44 PM విశాఖపట్నంGeneral
ఉద్యోగాల మోసం: ఇద్దరికి జైలు - Udayam
విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని 27 మంది వద్ద రూ. 50 లక్షలు కాజేసిన కేసులో నాగిరెడ్డి వెంకటరమణ, నాగిరెడ్డి పోతయ్యలకు మూడేళ్ల జైలు శిక్ష ఖరారైంది. స్టీల్‌ప్లాంట్ పోలీసులు వారిపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు అమలు చేసి, కోర్టులో హాజరుపరిచిన అనంతరం విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.

Comments

G
Loading comments...