Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్‌లో 9న జాబ్‌ మేళా

Follow Udayam Digital on Google
నవీన్ రెడ్డి Aug 08, 2026 12:30 PM నిజామాబాద్తెలంగాణ
నిజామాబాద్‌లో 9న జాబ్‌ మేళా - Udayam Digital
నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో ఈ నెల 9న జాబ్‌ మేళా నిర్వహించనున్నారు. నగరంలోని శ్రీరామ గార్డెన్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేళా జరుగుతుంది. 60కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననుండగా, 2 వేలకు పైగా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. అర్బన్‌ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...