Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరులో 13న జాబ్‌మేళా.. 950 ఉద్యోగాలు

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 11, 2026 2:06 PM ఏలూరుGeneral
ఉంగుటూరులో 13న జాబ్‌మేళా.. 950 ఉద్యోగాలు - Udayam
ఉంగుటూరులో ఈ నెల 13న ఎమ్మెల్యే పి.ధర్మరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జాబ్‌మేళా నిర్వహించనుంది. 14 కంపెనీలు పాల్గొని 950 ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయి. టెన్త్‌ నుంచి బీటెక్, పీజీ వరకు విద్యార్హతలున్న 18–35 ఏళ్ల వారు అర్హులు. అభ్యర్థులు బయోడేటా, సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో హాజరుకావాలని జిల్లా అధికారి ఎన్.జితేంద్రబాబు తెలిపారు.

Comments

G
Loading comments...