వార్తలకు తిరిగి వెళ్లండి

బొమ్మూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని వికాస కార్యాలయంలో ఆగస్టు 7న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. వివిధ ప్రముఖ కంపెనీలు పాల్గొని ఉద్యోగాలకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని చెప్పారు.
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన 30 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ధ్రువీకరణ పత్రాలతో వికాస కార్యాలయానికి హాజరుకావాలని సూచించారు.
Comments
Loading comments...

