Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మజగాన్ డాక్‌లో ఉద్యోగాల జాతర

Follow Udayam on Google
మజగాన్ డాక్‌లో ఉద్యోగాల జాతర - Udayam
మజగాన్ డాక్‌లో ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. గుర్తింపు పొందిన బోర్డు నుండి 8వ, 10వ తరగతితో పాటు ఐటీఐ పూర్తి చేసి, 14 నుండి 21 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100 ఫీజు కాగా, ఇతరులకు మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు జులై 15 చివరి తేదీ కాగా, జులై 25న రాత పరీక్ష నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...