Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో 23,000 ఉద్యోగాల కోత

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 08, 2026 9:49 AM జాతీయంబిజినెస్
అమెరికాలో 23,000 ఉద్యోగాల కోత - Udayam
అమెరికాలో ఉపాధి రంగం ఎదుర్కొంటున్న సవాళ్ల కారణంగా జూలై నెలలో వాణిజ్య సంస్థలు 23,000 ఉద్యోగాలను కోత విధించాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో మునుపటి నెలల గణాంకాలను కూడా సవరిస్తూ ఉద్యోగాల సంఖ్యను తగ్గించారు.

Comments

G
Loading comments...