వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి రాజీవ్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు నిరసన నిర్వహించి ఈసీఐ అధికారి జ్ఞానేష్‌కుమార్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు.
జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపట్టిన రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీలను అక్రమంగా అరెస్టు చేశారని నాయకులు ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

