Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్ఞానేశ్‌ కుమార్‌పై విచారణ

Follow Udayam on Google
Shruthi Oct 05, 2026 6:15 AM జాతీయంGeneral
జ్ఞానేశ్‌ కుమార్‌పై విచారణ - Udayam
కేరళలో పీడబ్ల్యూడీ కార్యదర్శిగా ఉన్న కాలంలో జరిగిన రహదారి పనుల అవినీతి కేసుపై విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించారు. ప్రపంచ బ్యాంకు నిధుల ప్రాజెక్టులో మలేసియా ఇంజనీర్ ఆత్మహత్య లేఖలో ఆయన పేరు ప్రస్తావించడం రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది.

Comments

G
Loading comments...