వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖఆధ్వర్యంలో జ్ఞానాపురంలో ఎక్స్-ట్రైనీస్ మీట్ మరియు ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ డ్రెస్ మేకింగ్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన 40 మంది శిక్షణార్థులకు,
విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ ఎం.ఎం.ఎన్. పరశురామరాజు ముఖ్య అతిథిగా హాజరై ధ్రువపత్రాలను అందజేశారు.
Comments
Loading comments...

