Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్ఞాన జ్యోతి ప్రీ ప్రైమరీ అంగన్‌వాడీ టీచర్ల శిక్షణ

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 24, 2026 3:15 PM విజయనగరంGeneral
జ్ఞాన జ్యోతి ప్రీ ప్రైమరీ అంగన్‌వాడీ టీచర్ల శిక్షణ - Udayam
విజయనగరం జిల్లా తెర్లాం మండలంలోని జిల్లా పరిషత్ హైస్కూలిలో సోమవారం జ్ఞాన జ్యోతి ప్రీప్రైమరీ అంగన్వాడీ టీచర్ల శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణలో నేర్చుకున్న ఆంశాలను కేంద్రాల్లో ఆమలు చేసి, బోధనోపకరణాలతో పిల్లలకు మెరుగైన విద్య అందించాలని అదికారులు సూచించారు. పిల్లల ఆరోగ్యం, పెరుగుదల, మానసిక వికాసంపై శ్రద్ధ వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్.ఎమ్ రమేష్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...