‘జనవరి 12 విడుదల’ తొలి పాట ప్రోమో రిలీజ్
వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘జనవరి 12 విడుదల’ సినిమా 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా తొలి పాట ‘దివ్వికి దివ్వికి’ ప్రోమో విడుదలైంది.
జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. కీర్తి సురేశ్, కృతిశెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. వెంకటేశ్, కల్యాణ్‌రామ్ తొలిసారి కలిసి నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.
Comments
Loading comments...
