Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంతువులను కాపాడటం మన బాధ్యత

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 4:44 PM అల్లూరి General
జంతువులను కాపాడటం మన బాధ్యత - Udayam
అరకువేలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ జంతు దినోత్సవాన్ని నిర్వహించారు. జంతువులు ప్రకృతిలో అంతర్భాగమని, పర్యావరణ సమతుల్యతలో వాటి పాత్ర కీలకమని ప్రిన్సిపల్‌ డా. సీహెచ్‌ కేశవరావు తెలిపారు. జంతువులను ప్రేమించి రక్షించాలని విద్యార్థులకు సూచించారు. వాటిని హింసించకుండా ప్రేమతో, గౌరవంతో చూడాలని జంతుశాస్త్ర అధ్యాపకులు డా. జీ. సుధీర్‌ కోరారు.

Comments

G
Loading comments...