వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద మాజీ పార్లమెంట్ సభ్యులు, బీసీ మండల్ కమిషన్ బీపీ మండల్ జయంతిలో మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి మాట్లాడుతూ దేశంలో బడుగు బలహీన వర్గాల వారు విద్య, వైద్యం, రాజకీయంగా వెనుకబడి ఉన్నారన్నారు.
బీసీ ఎంపీలు, అన్ని పార్టీల ఎంపీలు మద్దతు తెలిపి కులగణన చేయడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు.
Comments
Loading comments...

