వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం 46వ డివిజనికి చెందిన 20 వైసీపీ కుటుంబాల సభ్యులు జనసేన పార్టీలో చేరారు. జనసేన నాయకుడు అట్టాడ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు అవనాపు విక్రమ్, గురాన అయ్యలు వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జనసైనికులంతా కలసికట్టుగా పనిచేయాలన్నారు.
Comments
Loading comments...

