వార్తలకు తిరిగి వెళ్లండి

జీవీఎంసీ ఎన్నికల వేళ జనసేనకు ఎదురుదెబ్బ తగిలింది. మాజీ కార్పొరేటర్లు గుల్లిపల్లి ఆనందరావు, గుల్లిపల్లి లక్ష్మి పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్‌కు లేఖ పంపించారు.
ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్థానిక నాయకులను విస్మరించి, ఇతర నియోజకవర్గాల వారికి ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. ఆయన నిరంకుశ విధానాలకు నిరసనగా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
Comments
Loading comments...

