వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు నగర మేయర్ అభ్యర్థిత్వంపై కూటమి పార్టీల్లో కసరత్తు కొనసాగుతోంది. జనసేన తరఫున బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు లోచన్ శ్రీరామ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జనసేనలో తొలి నుంచీ చురుగ్గా పనిచేస్తూ స్థానికంగా గుర్తింపు పొందినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు
మేయర్ పదవి జనసేనకు దక్కితే శ్రీరామ్‌తో పాటు మరో ఇద్దరి పేర్లను కూడా అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

