వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగలకుర్రు గ్రామంలో జరిగిన ఇరువర్గాల ఘర్షణలో గాయపడిన జనసేన నాయకులు, జనసైనికులను పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు పరామర్శించారు
గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు గాయపడిన వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని
Comments
Loading comments...

