Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేన నాయకుల ప్రెస్ మీట్

Follow Udayam on Google
B RAJESH Sep 01, 2026 8:32 PM విజయనగరంGeneral
జనసేన నాయకుల ప్రెస్ మీట్ - Udayam
విజయనగరం స్థానిక పాల్ నగర్ జనసేన పార్టీ కార్యాలయంలో ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో తూర్పుకాపు ఛైర్మన్ పాలవలస యశస్వి, గురాన అయ్యలు, అవనాపు విక్రమ్, జమ్మూ శ్రీను పాల్గొన్నారు. రేపు ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర యువజన విభాగం ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. అదేవిదంగా బైక్ ర్యాలీ, అన్నదానం, రక్తదానం కార్య క్రమాలు ఉంటాయన్నారు.

Comments

G
Loading comments...