వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా సీనియర్ జనసేన నాయకుడు గురాన అయ్యలుపై జరిగిన భౌతిక దాడిని తీవ్రంగా ఖండిస్తూ బుధవారం స్దానిక 9,10,11 వార్డుల కూటమి నాయకులు అయ్యలు స్వగృహంలో ఆయనను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ఎలక్షన్ కమిటీ సభ్యుడయ హుస్సేన్ మాట్లాడుతూ జిల్లాలో పేరు ప్రఖ్యాతలు గాంచిన ఆయన అనేక సేవా కార్యక్రమాలు,గుప్త దానాలు చేస్తూ ప్రజలకు సహాయం చేస్తున్నారని,ఎవరికైనా సమస్య వస్తే వెంటనే స్పందించి పరిష్కరించే నాయకుడన్నారు.
Comments
Loading comments...

