వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంట్ స్థానిక సంస్థల సమన్వయ కర్తగా ధర్మవరం జనసేన పట్టణ అధ్యక్షులు అడ్డగిరి శ్యాం ను ఎంపిక చేసిన అధినేత పవన్ కళ్యాణ్.
హిందూపురం స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వం విధానాలను అనుసరించి, జనసేన గెలుపుకు కృషి చేయాలని అధినేత ఆదేశాలను శక్తీ వంచన లేకుండా కృషి చేస్తానని శ్యాం తెలిపారు.
Comments
Loading comments...

