వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న అభ్యుదయ గర్జనకు అమరచింత మండల కేంద్రం నుంచి జనసేన పార్టీ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వివిధ వాహనాల్లో బయలుదేరినట్లు పార్టీ శ్రేణులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, గోపి, భార్గవ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

