Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనరల్ బాడీ సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Jul 30, 2026 4:20 PM మహబూబ్‌నగర్General
జనరల్ బాడీ సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే - Udayam
చిన్న చింతకుంట మండల ఎంపీడీవో ఆఫీసు లో నిర్వహించిన మండల జనరల్ బాడీ సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ, విద్య, వైద్య ఆరోగ్యం, విద్యుత్, హౌసింగ్, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా, పశుసంవర్ధక, ఆర్అండ్బి, ఉద్యానవన, ఎక్సైజ్, ఇరిగేషన్, ఫారెస్ట్, వెటర్నరీ తదితర అన్ని శాఖల అధికారులు తమ శాఖల పురోగతిని సమావేశంలో వివరించారు.

Comments

G
Loading comments...