వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే బొడ్డు ఆదేశాల మేరకు వారు జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ప్రభుత్వం ప్రజా రంజక పాలన చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జన్నారం మండల, పట్టణ అధ్యక్షులు నందు నాయక్, ఏం.రాకేష్, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

