Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలో నాగుల చవితి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
p.g.murthy Aug 17, 2026 9:36 AM మంచిర్యాలGeneral
జన్నారం మండలంలో నాగుల చవితి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు - Udayam
జన్నారం మండలంలో నాగుల చవితి పండుగ ఘనంగా జరుగుతుంది. నాగుల చవితిని పురస్కరించుకుని సోమవారం జన్నారం మండలంలోని పోన్కల్ శివాలయంలో ఉన్న శివలింగానికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నాగదేవుడి విగ్రహానికి కూడా వారు పూజలు నిర్వహించారు. పంచాయతీ ఈవో రాహుల్ నాగదేవుని దర్శించుకుని పూజలు చేయిస్తున్నారు. అలాగే పలు గ్రామాలలో కూడా భక్తులు, మహిళలు పుట్టలో పాలు పోస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు.

Comments

G
Loading comments...