వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండల కేంద్రానికి చెందిన ఆజ్మీరా రామ్ తేజ్ నాయక్ అరుణాచల్ ప్రదేశ్ లోని నిట్ లో సీటును సాధించారు. మండల కేంద్రానికి చెందిన బద్రి నాయక్- సుజాత దంపతుల కుమారుడు రామ్ తేజ్ ఇటీవల నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షలు దేశ స్థాయిలో ఎస్టీ విభాగంలో 3524 ర్యాంకును సాధించారు.
దీంతో ఆయనకు అరుణాచల్ ప్రదేశ్ లోని నిట్ లో సీటును పొందారు. రామ్ తేజ్ నాయక్ ను అందరూ అభినందించారు.
Comments
Loading comments...

