Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం లో ప్రశాంతంగా బంద్

Follow Udayam on Google
p.g.murthy Sep 09, 2026 10:39 AM మంచిర్యాలGeneral
జన్నారం మండలం కేంద్రంలో బంద్ స్వచ్ఛందంగా కొనసాగుతోంది. టైగర్ జోన్ ఎత్తివేయాలని కోరుతూ సామాజికవేత్త భూమా చారి ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం జన్నారంలో బంద్ కొనసాగుతోంది. వ్యాపార సంఘం సభ్యుడు మరణించడంతో సంఘం సభ్యులు, వ్యాపారులు వారి దుకాణాలను మూసివేశారు. అదే సమయంలో కొంతమంది వ్యాపారాలు టైగర్ జోన్ కు మద్దతుగా బంద్ పాటిస్తున్నారు. బంద్ ప్రశాంత వాతావరణంలో జరుగుతోందని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...