వార్తలకు తిరిగి వెళ్లండి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కొత్త నిబంధనలను సడలించాలని సీపీఎం కొమరాడ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు.
అక్టోబర్ 1, 2023 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం 21 రోజుల్లోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఉచితంగా సర్టిఫికెట్ లభిస్తుందని, గడువు దాటితే కఠిన నిబంధనలు ఉంటాయని ఆయన తెలిపారు. పాత పద్ధతిలోనే సర్టిఫికెట్లు ఇచ్చేలా కేంద్రం సడలింపులు ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

