వార్తలకు తిరిగి వెళ్లండి

జంఝావతి ప్రాజెక్టును పూర్తిచేయాలని జంఝావతి సాధన సమితి డిమాండ్ చేసింది.ఈ మేరకు జంఝావతి సాధన దీక్షలకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది.
ఆదివారం విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగిన సమావేశంలో పలు కమిటీలను ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందించారు . అఖిలపక్షాలను కలుపుకొని రైతులను సమీకరించి, కలెక్టరేట్ వద్ద దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రాజెక్టు పూర్తయ్యే వరకు గాంధేయ మార్గంలో పోరాటం కొనసాగిస్తామన్నారు
Comments
Loading comments...

