Udayam Digital
Menu

జనగణనకు ముందే సిలబస్‌ పూర్తి చేయాలి

Shruthi Nov 21, 2026 1:00 PM హైదరాబాద్General
జనగణనకు ముందే సిలబస్‌ పూర్తి చేయాలి - Udayam Digital
రాష్ట్రంలో జనగణన రెండో దశకు అధికారులు సిద్ధమవుతున్నారు. వచ్చే నెలలో సుమారు 90 వేల మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరు 2027 జనవరి 25 నుంచి మార్చి 1 వరకు ఇంటింటికీ వెళ్లి ప్రజల వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబరులోగా సిలబస్‌ పూర్తి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...