Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంగమ సమాజ భవనానికి రూ.3 కోట్లు

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 12:28 PM కామరెడ్డిGeneral
జంగమ సమాజ భవనానికి రూ.3 కోట్లు - Udayam
జంగమ సమాజ భవన నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు చేసినందుకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌కు సమాజ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మంత్రి క్వార్టర్స్‌కు వెళ్లి మంత్రిని కలిసి అభినందించారు.

Comments

G
Loading comments...