వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం - కురుపాం ప్రధాన రహదారిలో ఆర్ అండ్ బీ అధికారులు జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా తుప్పలు ఏపుగా పెరిగి రహదారి పైకి రావడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తొలగింపు పనులు చేపట్టామన్నారు.
అలాగే రోడ్డు సైడ్ ఎడ్లు కూడా క్లియర్ చేస్తున్నామన్నారు. ప్రమాదాల నివారణ చర్యలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రహదారికి ఇరువైపులా తుప్పలు తొలగింపు చేపట్టామన్నారు.
Comments
Loading comments...

