వార్తలకు తిరిగి వెళ్లండి

జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్‌ఐ కుటుంబరావు సిబ్బందితో కలిసి ఏలూరు రోడ్డులోని రామచంద్రపురం సమీపంలో గురువారం తనిఖీలు చేపట్టారు. హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు లేని వారిని, మైనర్లను గుర్తించి అవగాహన కల్పించారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని ఎస్‌ఐ తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని సూచించారు.
Comments
Loading comments...

