వార్తలకు తిరిగి వెళ్లండి

జంగారెడ్డిగూడెం గంగానమ్మ ఆలయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక హైస్కూల్ వద్ద నుంచి సుమారు టన్ను పుష్పాలను భక్తులు ర్యాలీగా ఆలయానికి తీసుకువచ్చారు.
అనంతరం అమ్మవారిని రథంపై ఊరేగిస్తూ గ్రామోత్సవం నిర్వహించారు. భవానీ భక్తులు పాల్గొని అమ్మవారి రథాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

