వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో ఓటు చోరీ ఆరోపణలు, రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు.
మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీకి నిప్పంటించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఫొటోలను చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు.
Comments
Loading comments...

