వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జనగామలోని కామాక్షి ఫంక్షన్ హాల్‌లో డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో ఏసీపీ భీమ్ శర్మ, సీఐ పి. సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

