వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై దారి సూచించే బోర్డు కిందపడిపోయింది. దీంతో స్థానికులు, పట్టణానికి కొత్తగా వచ్చే వారు ఆయా ప్రాంతాలకు వెళ్లే మార్గం తెలుసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు.
ప్రధాన కూడళ్ల వద్ద సూచిక బోర్డులు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయని స్థానికులు తెలిపారు. బోర్డు నేలకొరిగినా అధికారులు పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

