వార్తలకు తిరిగి వెళ్లండి
జనగామలో జరిగిన సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వేదికపై ఉండగానే కొందరు మహిళలు ఇందిరమ్మ చీరలు ధరించి నిరసన తెలిపారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, రూ.4 వేల పెన్షన్ హామీలను ఎప్పుడు అమలు చేస్తారంటూ మంత్రిని ప్రశ్నించారు.
మహిళలు మాట్లాడకుండా పోలీసులు అడ్డుకోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్య అవసరాలు కూడా చాలా రేట్లు పెరిగాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు
Comments
Loading comments...

