వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ పట్టణంలోని కోర్టు సమీపంలో డివైడర్ టర్నింగ్ వద్ద కొంతభాగం కూలిపోయింది. దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు.
రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో కూలిన భాగం వద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే డివైడర్‌ను మరమ్మతు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

