Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామలో గోరక్షణ చట్టం కోసం సంతకాల సేకరణ

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 3:47 PM జనగామ General
జనగామలో గోరక్షణ చట్టం కోసం సంతకాల సేకరణ - Udayam
గో సంరక్షణ, గోహత్య నిషేధ చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ జనగామలో గో సంవర్థన ప్రచార సమితి, గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. డా. మోహనకృష్ణ భార్గవ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ఒకేరోజు సుమారు వెయ్యి మంది సంతకాలు చేసి మద్దతు తెలిపారు. గోవుల అక్రమ రవాణా, వధను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలు రూపొందించాలని నిర్వాహకులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...