వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా బీజేపీ దేశవ్యాప్త పిలుపులో భాగంగా జనగామలో బుధవారం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ ఆధ్వర్యంలో కామాక్షి ఫంక్షన్ హాల్‌లో ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు.
అనంతరం నెహ్రూపార్కు నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు బీజేపీ జెండాలు, బ్యానర్లతో సేవా జ్యోతి యాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

