Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామలో అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 11:01 AM జనగామ General
జనగామలో అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం - Udayam
జనగామ పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రధాన రహదారులపై తడి, పొడి చెత్త వేర్వేరుగా కాకుండా గుట్టలుగా పేరుకుపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్‌ యంత్రాంగం చెత్తను తొలగించి, పారిశుద్ధ్యంపై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...