వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అక్టోబర్ 28 నుంచి 30 వరకు నిర్వహించిన 73వ సీనియర్ మహిళల అంతర్‌జిల్లా కబడ్డీ టోర్నీలో జనగామ జిల్లా జట్టు మూడో స్థానంలో నిలిచింది.
ఈ సందర్భంగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు వై. కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి తోటకూరి గట్టయ్య, కోశాధికారి ఎదునూరి ఉప్పలయ్య జట్టును అభినందించారు.
Comments
Loading comments...

