Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంబులదిన్నెలో రూ.95 లక్షలతో అభివృద్ధి పనులు

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 11:27 AM నంద్యాలGeneral
జంబులదిన్నెలో రూ.95 లక్షలతో అభివృద్ధి పనులు - Udayam
ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని జంబులదిన్నె గ్రామంలో పల్లె పండుగలో భాగంగా మూడు విడతల్లో రూ.95 లక్షలతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. గ్రామంలో కల్వర్టుతో పాటు 14 పనులు పూర్తయ్యాయని చెప్పారు. కందుకూరు రహదారి అభివృద్ధికి రూ.40 లక్షలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. కలెక్టర్ రాజకుమారి చొరవతో ప్రజల సమస్యలు వేగంగా పరిష్కారమవుతున్నాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...