వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన జనావాసాల మధ్య చెత్త చెదారం నిండి ఉండడంతో పాటు ఈగలు , దోమలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు.
పారిశుద్ధ్య క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ వీధులలో వారాల తరబడి చెత్తా చెదారం కుప్పలు నిండి ఉంటున్నాయని వారు ఆరోపించారు. ఓవైపు వర్షాలు మరోవైపు చెత్త చెదారం , మురికి కూపాలు నిండి ఉండడంతో పరిసరాలు దుర్గంధ భరితంగా మారుతున్నాయని అన్నారు.
Comments
Loading comments...

