Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన విజ్ఞాన వేదిక ఆద్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 12, 2026 1:11 PM విజయనగరంGeneral
జన విజ్ఞాన వేదిక ఆద్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ - Udayam
జన విజ్ఞాన వేదిక ఆద్వర్యంలో శనివారం బొబ్బిలిలోని దిబ్బగుడ్డివలస పంచాయతీ రాచెరువువలస గిరిజన గ్రామంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా JVV గౌరవ అధ్యక్షులు పోల సత్యం నాయుడు, చిన్నారులకు మట్టి గణపతి విగ్రహాలను అందించి, రసాయన విగ్రహాలకు బదులుగా మట్టి వినాయకులను పూజించి జలవనరులు, పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో JVV ప్రతినిధి కృష్ణదాస్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...