Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన సైనికుని కుటుంబానికి రూ.33 వేలు ఆర్థిక సాయం

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 09, 2026 4:59 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
జన సైనికుని కుటుంబానికి రూ.33 వేలు ఆర్థిక సాయం - Udayam
శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం కమ్మలవాండ్లపల్లి గ్రామానికి చెందిన జనసేన నాయకుడు వెంకటేష్ అనారోగ్యంతో మృతి చెందాడు. విషయాన్ని తెలుసుకున్న పెనుగొండ నియోజకవర్గ ఇంచార్జ్ కుమార్, గోరంట్ల జనసేన నాయకులు కలసి వెంకటేష్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు 33 వేలు ఆర్థిక సాయం అందించారు.

Comments

G
Loading comments...