Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్ము కూడలి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు : పరిశీలించిన ఎస్సై

Follow Udayam on Google
RAGHU SKLM Sep 10, 2026 4:07 PM శ్రీకాకుళంGeneral
జమ్ము కూడలి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు : పరిశీలించిన ఎస్సై - Udayam
​నరసన్నపేట ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న జమ్ము కూడలి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ స్థానిక లారీ ఓనర్లకు ఇటీవల తెలియజేయడం జరిగిందని ఎస్సై గణేష్ తెలిపారు. పోలీసుల కోరిక మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో గురువారం ఎస్సై గణేష్ వాటిని పరిశీలించారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ఆయా యజమానులకు అభినందనలు తెలియజేశారు. ప్రధాన రహదారిలో ఉన్న ప్రతి షాప్ యజమాని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.

Comments

G
Loading comments...